---Advertisement---
telugujobs.in - 2

Telangana Budget (2026-27) Multiple Choice Questions

By: rapolujobs

On: March 22, 2026

Telangana Budget
www.telugujobs.in

1. 2026-27 తెలంగాణ బడ్జెట్ మొత్తం వ్యయం ఎంత?
A) రూ. 3.04 లక్షల కోట్లు
B) రూ. 2.81 లక్షల కోట్లు
C) రూ. 3.24 లక్షల కోట్లు
D) రూ. 3.50 లక్షల కోట్లు
సమాధానం: C
వివరణ: ప్రభుత్వం సుమారు రూ. 3.24 లక్షల కోట్లతో కొత్త బడ్జెట్‌ను రూపొందించింది

2. ఈ బడ్జెట్‌లో ఎన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు?
A) 6
B) 9
C) 12
D) 15
సమాధానం: B
వివరణ: బడ్జెట్‌లో నూతనంగా తొమ్మిది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు

3. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఎంత బీమా కల్పిస్తారు?
A) రూ. 2 లక్షలు
B) రూ. 3 లక్షలు
C) రూ. 5 లక్షలు
D) రూ. 10 లక్షలు
సమాధానం: C
వివరణ: ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద జీవిత బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది

4. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?
A) రూ. 2,000 కోట్లు
B) రూ. 3,500 కోట్లు
C) రూ. 5,000 కోట్లు
D) రూ. 1,000 కోట్లు
సమాధానం: C
వివరణ: పేదల విద్య కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ స్కూళ్లకు రూ. 5,000 కోట్లు కేటాయించారు.

5. ఆరు గ్యారంటీ హామీల అమలు కోసం ఎంత మొత్తం కేటాయించారు?
A) రూ. 40,500 కోట్లు
B) రూ. 50,713 కోట్లు
C) రూ. 60,000 కోట్లు
D) రూ. 44,090 కోట్లు
సమాధానం: B
వివరణ: ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు రూ. 50,713 కోట్లు కేటాయించారు

6. మొత్తం బడ్జెట్ వ్యయంలో సంక్షేమ పథకాలకు కేటాయించిన శాతం ఎంత?
A) 34.21%
B) 40%
C) 44.90%
D) 50%
సమాధానం: C
వివరణ: గత బడ్జెట్‌లో 34.21% ఉండగా, ఈసారి దీనిని 44.90 శాతానికి పెంచారు.

7. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జీఎస్‌డీపీ (GSDP) వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు?
A) 9.8%
B) 10.6%
C) 10.7%
D) 8%
సమాధానం: C
వివరణ: రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు గతేడాది 10.6% ఉండగా, ఈ ఏడాది 10.7 శాతానికి పెరిగింది

8. రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP) విలువ ఎంతకు చేరింది?
A) రూ. 15.50 లక్షల కోట్లు
B) రూ. 17.82 లక్షల కోట్లు
C) రూ. 12.40 లక్షల కోట్లు
D) రూ. 20 లక్షల కోట్లు
సమాధానం: B
వివరణ: తెలంగాణ జీఎస్‌డీపీ విలువ రూ. 17.82 లక్షల కోట్లకు చేరినట్లు బడ్జెట్ తెలిపింది

9. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?
A) రూ. 24,439 కోట్లు
B) రూ. 23,179 కోట్లు
C) రూ. 18,000 కోట్లు
D) రూ. 25,000 కోట్లు
సమాధానం: B
వివరణ: 2026-27 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ. 23,179 కోట్లు కేటాయించారు

10. రైతు భరోసా పథకానికి ఎంత మొత్తం కేటాయించారు?
A) రూ. 15,000 కోట్లు
B) రూ. 18,000 కోట్లు
C) రూ. 20,000 కోట్లు
D) రూ. 10,000 కోట్లు
సమాధానం: B
వివరణ: రైతు భరోసా పథకానికి గత ఏడాది వలెనే రూ. 18,000 కోట్లు కేటాయించారు

11. అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సంస్థ(ఏటీసీ)ల్లో చేరే విద్యార్థులకు నెలకు ఎంత ఉపకార వేతనం ఇస్తారు?
A) రూ. 1,000
B) రూ. 1,500
C) రూ. 2,000
D) రూ. 2,500
సమాధానం: C
వివరణ: ఏటీసీల్లో చేరేవారిని ఆకర్షించడానికి నెలకు రూ. 2,000 ఉపకార వేతనం ప్రకటించారు

12. విద్యాశాఖకు మొత్తం ఎంత కేటాయించారు?
A) రూ. 23,108 కోట్లు
B) రూ. 26,674 కోట్లు
C) రూ. 21,292 కోట్లు
D) రూ. 30,000 కోట్లు
సమాధానం: B
వివరణ: విద్యాశాఖకు గత ఏడాది కంటే రూ. 3,566 కోట్లు పెంచి రూ. 26,674 కోట్లు కేటాయించారు

13. ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం ఏ తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది?
A) 1 నుంచి 10 వరకు
B) ప్రీ-ప్రైమరీ నుంచి 10 వరకు
C) ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు
D) కేవలం ప్రాథమిక పాఠశాలలకు
సమాధానం: C
వివరణ: ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం మరియు పాలు అందిస్తారు

14. సాగునీటి రంగానికి ఈ ఏడాది ఎంత కేటాయించారు?
A) రూ. 23,373 కోట్లు
B) రూ. 22,615 కోట్లు
C) రూ. 25,000 కోట్లు
D) రూ. 20,000 కోట్లు
సమాధానం: B
వివరణ: గత ఏడాదితో పోలిస్తే రూ. 758 కోట్లు తగ్గించి రూ. 22,615 కోట్లు కేటాయించారు

15. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) కింద ఎంత కేటాయించారు?
A) రూ. 36,001 కోట్లు
B) రూ. 56,486 కోట్లు
C) రూ. 73,894 కోట్లు
D) రూ. 40,000 కోట్లు
సమాధానం: B
వివరణ: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మొత్తం రూ. 56,486 కోట్లు కేటాయించారు

16. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘మూలధన వ్యయం’ (Capital Expenditure) ఎంత?
A) రూ. 36,504 కోట్లు
B) రూ. 47,267 కోట్లు
C) రూ. 50,000 కోట్లు
D) రూ. 30,000 కోట్లు
సమాధానం: B
వివరణ: మూలధన వ్యయాన్ని 29.40 శాతం పెంచి రూ. 47,267 కోట్లుగా ప్రతిపాదించారు

17. రాష్ట్ర ఆదాయంలో పన్నుల ద్వారా ఎంత అదనంగా వస్తుందని అంచనా వేశారు?
A) రూ. 10 వేల కోట్లు
B) రూ. 14 వేల కోట్లు
C) రూ. 13 వేల కోట్లు
D) రూ. 6,412 కోట్లు
సమాధానం: B
వివరణ: అదనంగా పెంచిన బడ్జెట్‌లో పన్నుల ద్వారా రూ. 14 వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు

18. బహిరంగ మార్కెట్ నుండి ప్రభుత్వం ఎంత రుణం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
A) రూ. 64,539 కోట్లు
B) రూ. 73,383 కోట్లు
C) రూ. 82,870 కోట్లు
D) రూ. 77,545 కోట్లు
సమాధానం: B
వివరణ: వచ్చే ఏడాదికి బహిరంగ మార్కెట్ నుండి రూ. 73,383 కోట్లు సేకరించాలని లక్ష్యం

19. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపు ఎంత?
A) రూ. 1,714 కోట్లు
B) రూ. 1,800 కోట్లు
C) రూ. 1,500 కోట్లు
D) రూ. 2,000 కోట్లు
సమాధానం: B
వివరణ: ఈ పథకానికి ఈసారి రూ. 1,800 కోట్లు కేటాయించారు

20. తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్-2026 ప్రకారం ఎన్ని భారీ ప్రాజెక్టులు పూర్తయ్యాయి?
A) 34
B) 10
C) 42
D) 73
సమాధానం: B
వివరణ: మొత్తం 73 ప్రాజెక్టులలో ఇప్పటివరకు 10 భారీ, 32 మధ్య తరహా ప్రాజెక్టులు (మొత్తం 42) పూర్తయ్యాయి

21. సన్నవడ్ల బోనస్ పథకానికి బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?
A) రూ. 1,000 కోట్లు
B) రూ. 2,500 కోట్లు
C) రూ. 3,500 కోట్లు
D) రూ. 5,000 కోట్లు
సమాధానం: C
వివరణ: సన్నవడ్ల బోనస్ పథకాన్ని ఇతర పంటలకు విస్తరించేందుకు రూ. 3,500 కోట్లు కేటాయించారు

22. కార్మిక బలగంలో మహిళల వాటా తెలంగాణలో ఎంత శాతం ఉంది?
A) 34.9%
B) 45.4%
C) 60.7%
D) 50%
సమాధానం: B
వివరణ: రాష్ట్ర కార్మిక బలగంలో మహిళల వాటా 45.4 శాతానికి చేరింది

23. అటవీ మరియు పర్యావరణ శాఖకు ఎంత కేటాయించారు?
A) రూ. 1,049 కోట్లు
B) రూ. 1,023 కోట్లు
C) రూ. 500 కోట్లు
D) రూ. 2,000 కోట్లు
సమాధానం: A
వివరణ: అటవీ, పర్యావరణ శాఖలకు మొత్తం రూ. 1,049 కోట్లు కేటాయించారు.

24. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (TPS) ఏర్పాటుకు బడ్జెట్‌లో కేటాయింపు ఎంత?
A) రూ. 1,000 కోట్లు
B) రూ. 500 కోట్లు
C) రూ. 200 కోట్లు
D) రూ. 100 కోట్లు
సమాధానం: B
వివరణ: గత బడ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా రూ. 500 కోట్లు కేటాయించారు

25. ‘రాజీవ్‌ యువవికాసం’ కింద ఏ వాహనాల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నారు?
A) ట్రాక్టర్లు
B) ఆటో రిక్షాలు
C) స్కూటీలు
D) బస్సులు
సమాధానం: B
వివరణ: అన్ని సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలో కలిపి రూ. 200 కోట్లతో ఆటో రిక్షాల పథకం అమలు చేస్తారు.

26. ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?
A) రూ. 500 కోట్లు
B) రూ. 1,000 కోట్లు
C) రూ. 640 కోట్లు
D) రూ. 1,500 కోట్లు
సమాధానం: B
వివరణ: ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు కేటాయించారు

27. కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలకు కేటాయింపు ఎంత?
A) రూ. 3,683 కోట్లు
B) రూ. 4,000 కోట్లు
C) రూ. 2,500 కోట్లు
D) రూ. 5,000 కోట్లు
సమాధానం: A
వివరణ: ఈ పథకాలకు కేటాయింపులు యథాతథంగా రూ. 3,683 కోట్లుగా ఉన్నాయి

28. చెనేత శాఖకు ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?
A) రూ. 371 కోట్లు
B) రూ. 258 కోట్లు
C) రూ. 140 కోట్లు
D) రూ. 113 కోట్లు
సమాధానం: B
వివరణ: గత ఏడాది కంటే రూ. 113 కోట్లు తగ్గించి రూ. 258 కోట్లు కేటాయించారు.

29. నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టు భూసేకరణకు ఎంత కేటాయించారు?
A) రూ. 1,103 కోట్లు
B) రూ. 300 కోట్లు
C) రూ. 500 కోట్లు
D) రూ. 100 కోట్లు
సమాధానం: B
వివరణ: భూసేకరణకు రూ. 300 కోట్లు, ప్రధాన పనులకు రూ. 1,103 కోట్లు కేటాయించారు

30. బడ్జెట్‌కు సంబంధించి సరైనవి గుర్తించండి:
1. విద్యాశాఖకు రూ. 26,674 కోట్లు కేటాయించారు.
2. ఇది గత ఏడాది కంటే రూ. 3,566 కోట్లు ఎక్కువ.
3. ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమ కేటాయింపులు 44.90%.
4. గత బడ్జెట్‌లో సంక్షేమ కేటాయింపులు ఇది 34.21% గా ఉంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు 2
D) పైవన్నీ సరైనవి
సమాధానం: D

31. ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (SDF) పై సరైనది:
1. ఎస్సీ జనాభా 15.45% ఉండగా, 20.47% నిధులు ఇచ్చారు.
2. ఎస్టీ జనాభా 9.08% ఉండగా, 10.16% నిధులు ఇచ్చారు.
3. తెలంగాణ కార్మిక బలగం మహిళల వాటా 45.4 శాతంగా ఉంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు 2
D) పైవన్నీ సరైనవి
సమాధానం: D

32. పర్యావరణం మరియు అడవుల గురించి సరైనది:
1. అటవీ, పర్యావరణ శాఖలకు రూ. 1,049 కోట్లు ఇచ్చారు.
2. టైగర్-ఎలిఫెంట్ ప్రాజెక్టుకు రూ. 14.25 కోట్లు కేటాయించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు
2 D) ఏదీ కాదు
సమాధానం: C

33. రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి సరైనది గుర్తించండి:
1. GSDP వృద్ధి రేటు 10.7 శాతానికి పెరిగింది.
2. GSDP విలువ రూ. 17.82 లక్షల కోట్లకు చేరింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు 2
D) ఏదీ కాదు
సమాధానం: C

34. వ్యవసాయ రంగం గురించి సరైన వ్యాఖ్యలు:
1. రైతు భరోసాకు రూ. 18,000 కోట్లు కేటాయించారు.
2. యాంత్రీకరణ పథకానికి రూ. 344 కోట్లు కేటాయించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు 2
D) ఏదీ కాదు
సమాధానం: C

35. సంక్షేమ శాఖల కేటాయింపులపై సరైనవి:
1. ఎస్సీ సంక్షేమానికి రూ. 37,741 కోట్లు.
2. గిరిజన సంక్షేమానికి రూ. 18,744 కోట్లు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు
2 D) ఏదీ కాదు
సమాధానం: C

  1. సంక్షేమ నిధులు (కోట్లలో) సరైన జతలు గుర్తించండి:
    A. ఎస్సీ సంక్షేమం 1. 12,511
    B. గిరిజన సంక్షేమం 2. 3,769
    C. బీసీ సంక్షేమం 3. 37,741
    D. మైనార్టీ సంక్షేమం 4. 18,744
    A) A-1, B-2, C-3, D-4
    B) A-3, B-4, C-1, D-2
    C) A-4, B-3, C-2, D-1
    D) A-2, B-1, C-4, D-3
    సమాధానం: B
    వివరణ: ఎస్సీ → 37,741 కోట్లు
    గిరిజన → 18,744 కోట్లు
    బీసీ → 12,511 కోట్లు
    మైనార్టీ → 3,769 కోట్లు
  1. సాగునీటి ప్రాజెక్టులు – కేటాయింపులు సరైన జతలు గుర్తించండి:
    A. పాలమూరు-రంగారెడ్డి 1. 232.50 కోట్లు
    B. నెట్టెంపాడు 2. 1,800 కోట్లు
    C. రాజీవ్ భీమా 3. 800 కోట్లు
    D. కల్వకుర్తి 4. 119.22 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-2, B-1, C-4, D-3
    C) A-3, B-4, C-1, D-2
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: B
    వివరణ: పాలమూరు-రంగారెడ్డి → 1,800 కోట్లు
    నెట్టెంపాడు → 232.50 కోట్లు
    రాజీవ్ భీమా → 119.22 కోట్లు
    కల్వకుర్తి → 800 కోట్లు
  1. విద్యా పథకాలు – నిధులు సరైన జతలు గుర్తించండి:
    A. యంగ్ ఇండియా స్కూల్స్ 1. 500 కోట్లు
    B. ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ (పాఠశాలలు) 2. 5,000 కోట్లు
    C. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 3. 46 కోట్లు
    D. స్కిల్స్ వర్సిటీ 4. 504 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-2, B-4, C-1, D-3
    C) A-3, B-1, C-4, D-2
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: B
    వివరణ: యంగ్ ఇండియా స్కూల్స్ → 5,000 కోట్లు
    ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ → 504 కోట్లు
    తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ → 500 కోట్లు
    స్కిల్స్ వర్సిటీ → 46 కోట్లు
  1. వ్యవసాయ కేటాయింపులు సరైన జతలు గుర్తించండి:
    A. రైతు భరోసా 1. 3,500 కోట్లు
    B. పంటల బీమా 2. 2,200 కోట్లు
    C. సన్నవడ్ల బోనస్ 3. 18,000 కోట్లు
    D. సూక్ష్మ సేద్యం 4. 1,886 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-3, B-4, C-1, D-2
    C) A-2, B-3, C-4, D-1
    D) A-4, B-1, C-2, D-3
    సమాధానం: B
  1. సరైన జతలు గుర్తించండి:
    A. ఎస్సీ సొసైటీ 1. 1,000 కోట్లు
    B. బీసీ సొసైటీ 2. 300 కోట్లు
    C. మైనార్టీ సొసైటీ 3. 2,500 కోట్లు
    D. ఎస్టీ సొసైటీ 4. 750 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-3, B-1, C-2, D-4
    C) A-2, B-3, C-1, D-4
    D) A-4, B-1, C-2, D-3
    సమాధానం: B
  1. ప్రాజెక్టులు – జిల్లాలు/ప్రాంతాలు సరైన జతలు గుర్తించండి:
    A. సీతారామ ఎత్తిపోతలు 1. ఆదిలాబాద్
    B. చనఖా-కోర్ట 2. ఖమ్మం
    C. నారాయణపేట-కొడంగల్ 3. నల్గొండ
    D. AMRP 4. మహబూబ్‌నగర్
    A) A-1, B-2, C-3, D-4
    B) A-2, B-1, C-4, D-3
    C) A-3, B-4, C-1, D-2
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: B
    వివరణ: ప్రాజెక్టులు వాటి ప్రాంతాలకు అనుగుణంగా జత చేయబడ్డాయి.
  2. వివిధ శాఖల బడ్జెట్ (కోట్లలో) సరైన జతలు గుర్తించండి:
    A. విద్యాశాఖ 1. 1,049
    B. వ్యవసాయశాఖ 2. 26,674
    C. అటవీ శాఖ 3. 23,179
    D. సాగునీటి శాఖ 4. 22,615
    A) A-2, B-3, C-1, D-4
    B) A-1, B-2, C-3, D-4
    C) A-3, B-4, C-2, D-1
    D) A-4, B-3, C-1, D-2
    సమాధానం: A
  3. ఆదాయ వనరుల పెరుగుదల సరైన జతలు గుర్తించండి:
    A. పన్నులు 1. 13,000 కోట్లు
    B. కేంద్ర గ్రాంట్లు 2. 5,325 కోట్లు
    C. కొత్త రుణాలు 3. 14,000 కోట్లు
    D. పన్నేతర ఆదాయం 4. 6,412 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-3, B-1, C-2, D-4
    C) A-2, B-3, C-4, D-1
    D) A-4, B-3, C-1, D-2
    సమాధానం: B
  4. సంక్షేమ కార్పొరేషన్లు – నిధులు సరైన జతలు గుర్తించండి:
    A. ఎస్సీ కార్పొరేషన్ 1. 640 కోట్లు
    B. బీసీ ఆర్థిక సంస్థ 2. 400 కోట్లు
    C. MBC 3. 1,000 కోట్లు
    D. EBC 4. 50 కోట్లు
    A) A-3, B-1, C-2, D-4
    B) A-1, B-2, C-3, D-4
    C) A-2, B-3, C-1, D-4
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: A
  5. చేనేత పథకాలు – నిధులు సరైన జతలు గుర్తించండి:
    A. పొదుపు పథకం 1. 45 కోట్లు
    B. నేతన్నకు భరోసా 2. 140 కోట్లు
    C. నేతన్న భద్రత 3. 5 కోట్లు
    D. విద్యుత్ సబ్సిడీ 4. 17.79 కోట్లు
    A) A-2, B-1, C-4, D-3
    B) A-1, B-2, C-3, D-4
    C) A-3, B-1, C-2, D-4
    D) A-4, B-3, C-1, D-2
    సమాధానం: A
  6. కేటాయింపులు – శాతం సరైన జతలు గుర్తించండి:
    A. సంక్షేమం (ప్రస్తుతం) 1. 29.40%
    B. సంక్షేమం (గతంలో) 2. 44.90%
    C. మూలధన వ్యయం పెంపు 3. 10.7%
    D. జీఎస్‌డీపీ వృద్ధి 4.34.21%
    A) A-2, B-4, C-1, D-3
    B) A-1, B-2, C-3, D-4
    C) A-4, B-3, C-2, D-1
    D) A-3, B-1, C-4, D-2
    సమాధానం: A
  7. నిర్మాణాలు – నిధులు సరైన జతలు గుర్తించండి:
    A. అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం 1. 25 కోట్లు
    B. అంబేడ్కర్ టవర్ 2.100 కోట్లు
    C. ఆత్మగౌరవ భవనాలు 3. 900 కోట్లు
    D. గిరిజన రోడ్లు 4. 100 కోట్లు
    A) A-2, B-1, C-4, D-3
    B) A-1, B-2, C-3, D-4
    C) A-3, B-4, C-1, D-2
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: A
  1. ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యం ఎంత?
    A) 50 వేల ఎకరాలు
    B) 75 వేల ఎకరాలు
    C) లక్ష ఎకరాలు
    D) 2 లక్షల ఎకరాలు
    సమాధానం: C
  2. సూక్ష్మ, బిందు సేద్యానికి ఎంత కేటాయించారు?
    A) రూ. 1,000 కోట్లు
    B) రూ. 2,200 కోట్లు
    C) రూ. 3,000 కోట్లు
    D) రూ. 500 కోట్లు
    సమాధానం: B
  3. బీసీ సంక్షేమానికి ఎంత కేటాయించారు?
    A) రూ. 10,000 కోట్లు
    B) రూ. 12,511 కోట్లు
    C) రూ. 15,000 కోట్లు
    D) రూ. 8,000 కోట్లు
    సమాధానం: B
  4. మైనార్టీ సంక్షేమానికి ఎంత కేటాయించారు?
    A) రూ. 3,769 కోట్లు
    B) రూ. 5,000 కోట్లు
    C) రూ. 2,500 కోట్లు
    D) రూ. 1,000 కోట్లు
    సమాధానం: A
  5. అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రానికి ఎంత కేటాయించారు?
    A) రూ. 50 కోట్లు
    B) రూ. 75 కోట్లు
    C) రూ. 100 కోట్లు
    D) రూ. 150 కోట్లు
    సమాధానం: C
  6. ‘ఇందిరా జలవికాసం’ పథకం ఉద్దేశ్యం ఏమిటి?
    A) నీటి సరఫరా
    B) పోడు భూములను సాగులోకి తేవడం
    C) చెరువులు నిర్మించడం
    D) వరద నియంత్రణ
    సమాధానం: B
  7. గిరిజన ఆవాసాల్లో రోడ్ల నిర్మాణానికి ఎంత కేటాయించారు?
    A) రూ. 500 కోట్లు
    B) రూ. 700 కోట్లు
    C) రూ. 900 కోట్లు
    D) రూ. 1,000 కోట్లు
    సమాధానం: C
  8. విదేశీ విద్యా నిధికి ఎంత కేటాయించారు?
    A) రూ. 300 కోట్లు
    B) రూ. 480 కోట్లు
    C) రూ. 600 కోట్లు
    D) రూ. 1,000 కోట్లు
    సమాధానం: B
  9. తెలంగాణలో ఎస్సీ జనాభా శాతం ఎంత?
    A) 14%
    B) 15.45%
    C) 16%
    D) 13%
    సమాధానం: B
  10. CM ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం ఏమిటి?
    A) దేశీయ ఉద్యోగాలు కల్పించడం
    B) యువతకు విదేశీ భాషలు నేర్పి ఉపాధి కల్పించడం
    C) పరిశ్రమలు స్థాపించడం
    D) స్టార్టప్‌లను ప్రోత్సహించడం
    సమాధానం: B
  11. డిజిటల్ హెల్త్ కార్డులు ఎవరికి అందజేస్తారు?
    A) రైతులకు మాత్రమే
    B) విద్యార్థులకు మాత్రమే
    C) రాష్ట్ర ప్రజలందరికీ
    D) ఉద్యోగులకు మాత్రమే
    సమాధానం: C
  1. రెవెన్యూ రాబడులు – 2026-27 (BE) సరైన జతలు గుర్తించండి:
    A. మొత్తం రెవెన్యూ రాబడులు 1. ₹35,730 కోట్లు
    B. రాష్ట్ర పన్ను ఆదాయం 2. ₹24,166 కోట్లు
    C. పన్నేతర ఆదాయం 3. ₹2,41,263 కోట్లు
    D. కేంద్ర గ్రాంట్లు 4. ₹1,48,185 కోట్లు
    A) A-4, B-3, C-2, D-1
    B) A-3, B-4, C-1, D-2
    C) A-2, B-1, C-4, D-3
    D) A-1, B-2, C-3, D-4
    సమాధానం: B
  2. మూలధన రాబడులు – 2026-27 సరైన జతలు గుర్తించండి:
    A. మొత్తం మూలధన రాబడులు 1. ₹73,383 కోట్లు
    B. బహిరంగ మార్కెట్ రుణాలు 2. ₹82,870 కోట్లు
    C. కేంద్రం నుండి రుణాలు 3. ₹5,500 కోట్లు
    D. ఇతర మూలధన రాబడులు 4. ₹1,486 కోట్లు
    A) A-3, B-4, C-1, D-2
    B) A-1, B-2, C-3, D-4
    C) A-2, B-1, C-3, D-4
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: C
  3. మొత్తం రాబడులు (Revenue + Capital) – 2026-27 సరైన జతలు గుర్తించండి:
    A. మొత్తం రాబడులు 1. ₹82,870 కోట్లు
    B. రెవెన్యూ రాబడులు 2. ₹2,41,263 కోట్లు
    C. మూలధన రాబడులు 3. ₹3,24,134 కోట్లు
    D. బహిరంగ రుణాలు 4. ₹73,383 కోట్లు
    A) A-4, B-1, C-3, D-2
    B) A-2, B-3, C-4, D-1
    C) A-1, B-4, C-2, D-3
    D) A-3, B-2, C-1, D-4
    సమాధానం: D
  4. రెవెన్యూ వ్యయం – 2026-27 సరైన జతలు గుర్తించండి:
    A. మొత్తం రెవెన్యూ వ్యయం 1. ₹2,34,405 కోట్లు
    B. వడ్డీ చెల్లింపులు 2. ₹21,304 కోట్లు
    C. జీతాలు 3. ₹19,785 కోట్లు
    D. పెన్షన్లు 4. ₹410 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-2, B-1, C-4, D-3
    C) A-3, B-4, C-1, D-2
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: A
  5. మూలధన వ్యయం – 2026-27 సరైన జతలు గుర్తించండి:
    A. మొత్తం మూలధన వ్యయం 1. ₹47,267 కోట్లు
    B. రుణాలు & అడ్వాన్సులు 2. ₹19,536 కోట్లు
    C. పథకాలు 3. ₹410 కోట్లు
    D. ఇతర ఖర్చులు 4. ₹2,728 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-2, B-1, C-4, D-3
    C) A-3, B-4, C-1, D-2
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: A
  6. మొత్తం వ్యయం – 2026-27 సరైన జతలు గుర్తించండి:
    A. మొత్తం వ్యయం 1. ₹2,34,405 కోట్లు
    B. రెవెన్యూ వ్యయం 2. ₹47,267 కోట్లు
    C. మూలధన వ్యయం 3. ₹3,24,134 కోట్లు
    D. రుణాల చెల్లింపులు 4. ₹19,536 కోట్లు
    A) A-1, B-2, C-3, D-4
    B) A-3, B-1, C-2, D-4
    C) A-2, B-3, C-1, D-4
    D) A-4, B-1, C-2, D-3
    సమాధానం: B
  1. బడ్జెట్ నిర్మాణం:
    A. రాబడి 1. ₹82,870 కోట్లు
    B. వ్యయం 2. ₹3,24,134 కోట్లు
    C. లోటు 3. ₹3,24,134 కోట్లు
    D. రుణాలు 4. ₹2,41,263 కోట్లు
    A) A-3, B-1, C-2, D-4
    B) A-1, B-2, C-3, D-4
    C) A-2, B-3, C-1, D-4
    D) A-4, B-3, C-2, D-1
    సమాధానం: D

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page