---Advertisement---
telugujobs.in - 2

కళారత్న, ఉగాది పురస్కారాలు

By: rapolujobs

On: March 19, 2026

ap-ugadi-kalaratna-awards
www.telugujobs.in

కళారత్న (హంస) పురస్కారాలకు.. 

సాహిత్యం: మన్నవ సత్యనారాయణ (గుంటూరు), ఆర్‌.ఎ.పద్మనాభరావు (హైదరాబాద్‌), నాగభైరవ ఆదినారాయణ (ప్రకాశం), తియ్యగూర సీతారామిరెడ్డి (బాపట్ల), దామెర వెంకట సూర్యారావు (విశాఖపట్నం), రాళ్లపల్లి వి.ఎస్‌.సుందరం (నెల్లూరు), చిన్ని నారాయణరావు (నెల్లూరు), రొక్కం కామేశ్వరరావు (గుంటూరు) 

కర్ణాటక సంగీతం: తాడేపల్లి లోకనాథశర్మ (గాత్రం) (ఎన్టీఆర్‌), సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి (విశాఖపట్నం) గాత్ర సంగీతం: జయప్రద రామమూర్తి (హైదరాబాద్‌), మాదవపెద్ది సురేశ్‌చంద్ర (గుంటూరు) 
కూచిపూడి: హరి రామమూర్తి (విశాఖపట్నం), పి.రమాదేవి (హైదరాబాద్‌), మేలత్తూరు భాగవత మేళా: ఆర్‌.మహాలింగం (తమిళనాడు) 
ఆంధ్ర నాట్యం: దెందులూరు పద్మ మోహన్‌ (హైదరాబాద్‌)
దేవదాసి నృత్యం: అన్నాబత్తుల మంగతాయారు, అన్నాబత్తుల లీలాసాయి (తూర్పు గోదావరి)
పెయింటింగ్, క్యారికేచర్‌: ఏవీబీఎస్‌ ఆనంద్‌ (హైదరాబాద్‌)
శిల్పకళ: తొండవాని పురుషోత్తమయ్య (చిత్తూరు) 
నాటకం: తుర్లపాటి రాధాకృష్ణమూర్తి (ప్రకాశం) షేక్‌ సైదులు (గుంటూరు), బొబ్బిళ్లపాటి శ్రీగోపాలకృష్ణ సాయి (ఎన్టీఆర్‌), పిరియా చలపతిరావు (శ్రీకాకుళం) 
హస్తకళ-తోలుబొమ్మల తయారీ: డి.శివమ్మ (శ్రీసత్యసాయి) 
జానపదం-డప్పులు: సీహెచ్‌.శ్రీనివాసుడు (కృష్ణా), జానపద గానం: పిన్నబత్తిన వెంకటరమణ (గుంటూరు)
మిమిక్రీ: జి.వెంకట నరసింహరాజు (హైదరాబాద్‌) 
అవధానం, సాహిత్యం: లోక జగన్నాథ శాస్త్రి (అన్నమయ్య) 
వైద్యం: బోడపాటి చంద్రమౌళీశ్వర ప్రసాద్‌ (విజయనగరం) 
బుర్రకథ: గొర్రెల కృష్ణమూర్తి (డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ) 
జర్నలిజం: పప్పుల దేవదాస్‌ (గుంటూరు) 
సామాజిక సేవ: జాస్తి రంగారావు (పల్నాడు), వెంకటేశ్వరరావు తలుపునూరి (గుంటూరు), పోతుల బాలకోటయ్య (ఎన్టీఆర్‌) 
గ్రంథాలయ ఉద్యమకారులు: కూరాడి చంద్రశేఖర కల్కూర (కర్నూలు), టి.మనోహర్‌నాయుడు (ఎన్టీఆర్‌) 
సంస్కృతి, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకింగ్‌: సంజయ్‌ కిశోర్‌ (ఎన్టీఆర్‌) ఇ.భరణి శంకర్, సినీ నటులు (అనకాపల్లి) 

ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారు.. 

సాహిత్యం: గబ్బిట దుర్గాప్రసాద్‌ (కృష్ణా), వేమూరి శ్రీనివాస్‌ (పశ్చిమ గోదావరి), ఎం.ప్రభాకర్‌ (గుంటూరు), పుప్పాల సూర్యకుమారి (కాకినాడ), కె.సర్వమంగళగౌరి (విశాఖపట్నం), జీవీ రత్నాకర్‌ (ప్రకాశం), గండి స్వామి ప్రసాద్‌ (తూర్పు గోదావరి), గద్వాల సోమన్న (కర్నూలు), పంతుల వెంకటేశ్వరరావు (ఎన్టీఆర్‌), చిలుకూరి సూర్యప్రసాద్‌ (పశ్చిమ గోదావరి), మర్ని జానకిరామ చౌదరి (కాకినాడ), అయినాల మల్లేశ్వరరావు (గుంటూరు), నల్లా నరసింహమూర్తి (డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ), వెంకట సూర్యనారాయణ ప్రసాద్‌ కవిత (తూర్పు గోదావరి), బొమ్మదేవర నాగకుమారి (కృష్ణా), సూరాడ ప్రసాద్‌ (అనకాపల్లి), రవి మంత్రి (కాకినాడ), గంటా సత్యకుమార్‌ (కాకినాడ), వీడీవీ రమణమూర్తి (నంద్యాల), సాయి లక్కరాజు (ఎన్టీఆర్‌) 
నాటకం: బి.శ్రీను నాయక్‌ (గుంటూరు), ఎ.లింగమూర్తి (విజయనగరం), తిరుపాల్‌ నాయక్‌ (అనంతపురం), సాధనాల వెంకటస్వామి నాయుడు (అనకాపల్లి), కందుల గున్నేశ్వరరావు గుప్తా (విజయనగరం), నీలం ఓంకారస్వామి (కర్నూలు), పొన్నపల్లి విశ్వనారాయణకృష్ణ (ఎన్టీఆర్‌), పి.మణిబాల (కాకినాడ), కామ సోమరాజు (ఏలూరు), ఎ.సాయిపద్మ శేఖర్‌ (ఎన్టీఆర్‌), గుమ్మడి విమలకుమారి (గుంటూరు), కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్‌ (గుంటూరు). 
జానపదం (కొమ్ము-కోయ): పట్రా రమేశ్‌బాబు (పోలవరం), జానపదం-గరగలు: పసుపులేటి అయ్యప్పస్వామి (కోనసీమ) 
జానపదం (చెంచు భాగవతం): ఆవల జగన్నాథం (శ్రీకాకుళం), జానపదం (ఉరుములు): ఉరుముల సోమశేఖర్‌ (అనంతపురం), జానపదం (తోలుబొమ్మలాట): వనపర్తి వెంకటకుమార్‌ (పల్నాడు), జానపద (గాయకులు): సురగం రామకృష్ణప్రసాద్‌ (కృష్ణా), పాలవలస రఘు (విజయనగరం), జానపదం (తప్పెటగుళ్లు): నీలబోను సత్యం (విజయనగరం), జానపదం పగటి వేషాలు: వీర్నాల రమణబాబు (కోనసీమ).
జర్నలిజం: ఎమినేని వెంకటరమణ (ఎన్టీఆర్‌), డాక్టర్‌ చుండూరు మాణిక్యరావు (ఎన్టీఆర్‌), గంట్ల శ్రీనుబాబు (విశాఖపట్నం), ఉడతా రామకృష్ణ (కృష్ణా), యడవల్లి శ్రీనివాసరావు (ఏలూరు), డాక్టర్‌ జి.కొండలరావు (విశాఖపట్నం), శాఖమూరి శ్రీనివాస ప్రసాద్‌ (గుంటూరు), పర్వతనేని రాంబాబు (ఎన్టీఆర్‌), అమినేని రవిచంద్ర (అనంతపురం), వలేటి గోపీచంద్‌ (హైదరాబాద్‌), పీఎంఎస్‌ ప్రసాద్‌ (కృష్ణా), సురేశ్‌ కల్లూరి. 
మిమిక్రీ: అన్నాబత్తుల బాబూరావు (కాకినాడ). 
యోగ: లంకె జనార్దన్‌ (ఎన్టీఆర్‌), సాహిత్యం-సంస్కృతి: జానమద్ది విజయ్‌భాస్కర్‌ (కడప).
చేనేత, జామ్దానీ నేత: గౌరబత్తిని రమణయ్య (తిరుపతి). 
స్విమ్మర్‌: తమోజ్ఞ మోతుకూరి (కృష్ణా). 
అయోధ్య రామమందిరం తలుపుల తయారీ: చదలవాడ కిరణ్‌కుమార్, శరత్‌బాబు.  
పెయింటింగ్‌: బొడ్డుచెర్ల ప్రసాదరావు (పల్నాడు), కె.బాలయోగి (ఎన్టీఆర్‌), జాన్‌ రత్నబాబు బండికోళ్ల (గుంటూరు), కోన రమణరావు (బాపట్ల), పేరపోగు రమేశ్‌ (ఎన్టీఆర్‌), అంజి ఆకొండి (కోనసీమ), ఎస్వీ రామశాస్త్రి (పశ్చిమగోదావరి), హరికృష్ణ తాడోజు (తూర్పుగోదావరి), వెంపటపు వెంకటసత్యనారాయణ (పశ్చిమగోదావరి), శ్రీవజ్రగిరి జస్టిస్‌ (పల్నాడు), సుబ్రమణ్యం కొలుసు (ఎన్టీఆర్‌), కళాసాగర్‌ (గుంటూరు). 
శిల్పకళ- పెయింటింగ్‌: పట్నాల జయవిజయ శ్రీధర్‌ ఆచారి (గుంటూరు), మైక్రో శిల్పకళ: కొప్పినీడి విజయ్‌మోహన్‌ (పశ్చిమగోదావరి). శిల్పకళ: కృష్ణ సుబ్బారావు టి.వి (గుంటూరు), పెద్దిరెడ్డి వెంకట కృష్ణమాధవరావు (కోనసీమ), కాటూరి రవిచంద్ర (గుంటూరు), ఆలయ వాస్తుశిల్పం: చామర్తి బాల భాస్కరన్‌ స్థపతి (విశాఖపట్నం), సూక్ష్మ చిత్రాలు: శివకేశవ మాచాని (కర్నూలు)
సౌండ్‌ ఆర్ట్‌: దేవిన సోహిత, ధన్యత (తూర్పుగోదావరి), కార్టూనిస్ట్‌: వంగల చంద్రశేఖరరావు (తూర్పుగోదావరి).
సామాజిక సేవ: తులసీ పద్మశ్రీ (ఎన్టీఆర్‌), రత్నలక్ష్మి అబ్బూరి (ఎన్టీఆర్‌), జేవీ మోహనరావు (ప్రకాశం), తెన్నేటి జయరాజ్‌ (విశాఖపట్నం), వి.కృష్ణారావు (ఒంగోలు), రావి మోహన్‌చౌదరి (నెల్లూరు), డాక్టర్‌ కొండూరు హరినారాయణరెడ్డి (నెల్లూరు), సాసుపల్లి రాజకుమారి (విశాఖపట్నం), బొబ్బల చిన్నోళ్ల రాజమోహన్‌రెడ్డి (నంద్యాల), కోసూరి రత్నం (నెల్లూరు), కిరణ్‌కుమార్‌ రొక్కం (విశాఖపట్నం), నందవరపు సోములు (విశాఖపట్నం).  
విద్యారంగ సేవ: నాయుడు చక్రనాథ్‌ (గుంటూరు), కళ: కౌతారపు పార్వతి (తెనాలి, గుంటూరు). 
సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌: అబ్బాయి కాంత్‌ (నంద్యాల).
భరత నాట్యం-కూచిపూడి: ఎం.శ్రీనివాస్, ధనశ్రీ (తిరుపతి), పావని (కూచిపూడి-తూర్పు గోదావరి), ఉషా మాధవి చాలికొండ (గుంటూరు), సరస్వతిభొట్ల వెంకట శివకుమారి (ప్రకాశం), మలిశెట్టి అనూషనాయుడు (ఎన్టీఆర్‌), వసంత కిరణ్‌ రాయసం (అనంతపురం), శ్రుతి సమన్వి కాకర్లపూడి (ఎన్టీఆర్‌), మురమళ్ల సురేంద్రనాథ్‌ (కూచిపూడి-కృష్ణా). 
సంగీతం (గాయకులు): రమావత్‌ కనక నాయక్‌ (గుంటూరు),  
సంగీతం (డోలు): గోనుగుంట్ల యలమందరావు (ఎన్టీఆర్‌), రావిపాటి సత్యనారాయణ (తిరుపతి), ఎం.మునిరత్నం (తిరుపతి), సోకుర్తి కాశీవిశ్వనాథం (తూర్పుగోదావరి), 
నృత్యానికి సంగీతం: కె.ఆర్‌.సుధారాణి (ఎన్టీఆర్‌), 
సంగీతం (కీబోర్డు): సయ్యద్‌ శ్రీనివాస పాచా సాహెబ్‌ (ఏలూరు) 
గాయకుడు-సంగీత దర్శకుడు: విశ్వనాథ్‌ రామయ్యర్‌ (కర్నూలు) 
సంగీతం (గాత్రం): పత్రి నిర్మల (గుంటూరు), వెంపటి సత్యనారాయణ (గుంటూరు), 
సంగీతం (గాత్రం-వయోలిన్‌): కొడాలి వెంకటేశ్వరరావు (బాపట్ల), 
సంగీతం (మృదంగం): కోటిపల్లి రమేశ్‌ (తిరుపతి), సిద్ధాబత్తుల ప్రసాద్‌ (ఎన్టీఆర్‌), 
సంగీతం (నాదస్వరం): రాళ్లపాటి సీతారాములు (గుంటూరు), 
సంగీతం (ఫ్లూట్, మాండొలిన్, గాత్రం): పిప్పళ్ల ప్రసాదరావు (పశ్చిమ గోదావరి), 
కర్ణాటక సంగీతం: ఇవ్వాల ఏసురాజు (పశ్చిమ గోదావరి), 
కర్ణాటక గాత్ర సంగీతం: ఎన్‌.సుబ్బలక్ష్మి (హైదరాబాద్‌), 
గాయని: వరలక్ష్మి నారాయణం (ముంబయి), అదితి భావరాజు (హైదరాబాద్‌), 
గజల్స్‌: జ్యోతిర్మయి మల్లా (విశాఖపట్నం)

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

You cannot copy content of this page